India Languages, asked by likovishal8662, 1 year ago

అంశాన్ని చదివి తప్పొప్పులను గుర్తించండి. అ) మాటల ద్వారా చెప్పి, చెప్పిందాన్ని చేసేవారు మహాత్ములు. ఆ) చెప్పింది చేయడం చాలా సులభం. ఇ) ఆలోచనలు సదాలోచనలు కావాలి. ఈ)మనసు - మాట - నడత ఒకటైనవాడు మహితుడు కాడు.

Answers

Answered by KomalaLakshmi
0
1.ఒప్పు.
2.తప్పు.
 ౩.ఒప్పు.

 4.తప్పు.


పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions