వాక్కు మనిషికి అలంకారం దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
Answers
Answered by
14
మనిషికి నిజమైన అలంకారం వాక్కే. వాక్భుషణం భూషణం అన్నాడు భర్తృహరి.ఆభరణములు,చందన లేపనాలు,జిలుగు వస్త్రాలు,పూలు,ఇవేమీ మనిషికి నిజమైన అలంకారములు కావు.మర్యాద పూర్వకమైన,సున్నితమైన మాటే మనిషికి నిజమైన అలంకారం.వినయం తో మాట్లాడే వ్యక్తులను అందరూ గౌరవిస్తారు.మంచి వాక్కుతో ఎదుటివారి మనసులను గెలుచుకోగలం.వారు అనుకున్న విజయాలను తప్పక సాధిస్తారు.
.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions
Biology,
8 months ago
Chemistry,
8 months ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Math,
1 year ago