కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి, సమాసం పేర్లు రాయండి. అ)శక్తిసామర్థ్యాలు ఆ) పఠనశక్తి ఇ)అభ్యుదయం ఈ) ఆత్మశక్తి ఉ) జీవితసాఫల్యం ఊ) అద్భుతశక్తి
Answers
Answered by
18
1.శక్తి సామర్ధ్యాలు ----- శక్తియు, సామత్ధ్యముయు = ద్వంద్వ సమాసం.
2. పఠన శక్తీ ----- పఠనము నందు శక్తి = సప్తమి తత్పురుష సమాసము.
౩. ఆత్మసక్తి ------ ఆత్మా యొక్క శక్తి = షష్టి తత్పురుష సమాసం.
4.అభ్యుదయ పథము ----- అభ్యుదయమైన పథము . విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
5. అద్భుత శక్తి ------ అద్భుతమైన శక్తి = విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

2
Answer:
అభ్యుదయం = అభి + ఉదయం = యనదేశ సంధి.
Similar questions
Math,
7 months ago
History,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago
Chemistry,
1 year ago