బలికూడూ తిని బతుకుతుందని కాకిని ఎందుకన్నారు?
Answers
Answered by
2
పిండ ప్రాదానాలప్పుడు పితృ దేవతలకు నైవేద్యం గా బలికూడు పెడతారు.దానిని వాయస పిండం అని అంటారు.వారి తృప్తి కోసం అన్నం ,పప్పు వండి దాన్ని నైవేద్యం పెడతారు,ఆ బలి అన్నాన్ని కాకులు తింటాయి.అందుకే కాకి బలి భిక్కు అని పేరు.ఆ రూపంలో వారి పితృ దేవతలు వచ్చి ఆ వాయస పిండాన్ని తింటే ఆ రోజు వారు పెట్టిన శ్రాద్ధ కర్మలతో వారి ,వారి ముందు తరాల తాత తండ్రులు సంతృప్తి పడతారు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Environmental Sciences,
7 months ago
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago