కాకిని ప్రాణసఖుడు అనవచ్చా? మీ అభిప్రాయం చెప్పండి.
Answers
Answered by
1
కాకిని ప్రానసఖుడు అని అనవచ్చు.ఎందుకంటే స్నేహితునిలా అది మన ఇంటి పై వాలి మన ఖేమాన్ని అడిగే విధంగా కావ్ ,కావ్,అని అనుతుంటుంది.రావద్దిని హుష్,హుష్,అన్న వినకుండా మరల,మరల వచ్చి మన ఇంటిమీద వాలుతూనే వుంటుంది.కాబట్టి కవి అన్న మాట సమన్జసమే.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
7 months ago
Social Sciences,
7 months ago
Chemistry,
7 months ago
India Languages,
1 year ago
Chemistry,
1 year ago