కింద ఇచ్చిన జాతీయాలు, సామెతలను గుర్తించి ఏ సందర్భాల్లో వినియోగిస్తారో రాయండి. కాకి బలగం, కాకిపిల్ల కాకికి ముద్దు, కాకిగోల, లొట్టిమీద కాకి లొల్లి, మసిపూసిమారేడుకాయ చేయడం
Answers
Answered by
2
1. కాకి బలగం = బంధువులు బాగా ఎక్కువ మంది వున్నారనే సందర్భంలో ఈ మాటను పరిహాసంగా వాడతారు.
2.కాకి గోల = ఎక్కువగా అరుస్తున్నపుడు,పిల్లలు చేసే ల్లరిని దీనితో పోలుస్తారు.
౩.కాకి పిల్లకాకికి ముద్దు = ప్రతివారికి తమ,తమ పిల్లలు ఎల్లవున్న అందంగానే కనిపిస్తారనడానికి దీనిని వాడతారు.
4.లొత్తి మిద కాకి లొల్లి = కళ్ళు కుండ మిద వాలిన కాకి.
5.మసి పూసి మారేడు కాయ = మోసం చేసి ఒక వస్తువును అమ్మ చూపినపుడు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
7 months ago
History,
7 months ago
India Languages,
1 year ago
Hindi,
1 year ago
Math,
1 year ago