కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి. అ) ఎంగిలిమెతుకులు ఆ) కాకిబలగం ఇ) విషాగ్ని
Answers
Answered by
3
1.ఎంగిలి మెతుకులు = ఎంగిలి ఐన మెతుకులు.------ విశేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.
2.కాకి బలగం = కాకి యొక్క బలగం ----- సష్టి తత్పురుష సమాసం.
౩.విషాగ్ని = విషము అనేది అగ్ని ------ రూపక సమాసం.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

0
Explanation:
ఎంగిలి అయిన మేతుకులు = విశేషన పూర్వపద కర్మ ధారాయ సమాసం
కాకి యొక్క బలం=షష్టి తత్పురుష సమాసం
విషం అనేడి అగ్ని= రూపక సమాసం
Similar questions
Biology,
9 months ago
India Languages,
9 months ago
Physics,
9 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Hindi,
1 year ago
Hindi,
1 year ago