కింది పేరా చదవండి, పట్టికలో వివరాలు రాయండి. రాకెల్ కార్సన్ అనే పర్యావరణవేత్త 1963లో "సైలెంట్ స్ర్పింగ్" అనే పుస్తకాన్ని రాశాడు. క్రిమిసంహారక మందుల వాడకం వల్ల పక్షులు ఎట్లా కనుమరుగవుతున్నాయో రాశాడు. పక్షులు నశిస్తే మానవజాతికి కూడా నష్టం వాటిల్లుతుంది. రాబందులు, గద్దలు, కాకులు, పిచ్చుకలు అని మనం చిన్నచూపు చూడవచ్చు. ఎందుకంటే వాటి ప్రాధాన్యం మనకు తెలియదు కాబట్టి జనవాసాల నుండి చెత్తా చెదారం, మలిన పదార్థాలను కాకులు దూరంగా తీసుకునిపోతాయి. రాబందులు మృతజంతుకళేబరాలను తిని రోగాలు, అంటురోగాలు రాకుండా జనాన్ని కాపాడుతాయి. పిచ్చుకలు పంటలను నాశనం చేసే కీటకాలను, కీటకాలుగా మారే గొంగళి పురుగులను తిని పంట దిగుబడికి తోడ్పడుతున్నాయి.
Answers
Answered by
2
కారణం ఫలితం.
1. క్రిమి సంహారక మందులు వాడడం --- పక్షులుకనుమరుగవుతున్నాయి.
2.పక్షులు కనుమరుగవుతే ------------------- మానవ జాతికి నష్టం కలుగుతుంది.
౩.రాబందులు ఉండడంవల్ల-------మ్రుతకలేబరాలనుతినిమానవాళికి మేలు చేస్తాయి.
4.కాకులు వుండడం వల్ల ----జనావాసాలవద్దఎంగిలిమెతుకులుతింటాయి.
5.పిచ్చుకలవల్ల -------- పంటలను నాశనం చేసే క్రిమి కీటకాలను తిని రైతుకు ఏంతో మేలు చేస్తాయి.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Hindi,
1 year ago
Hindi,
1 year ago