మీ పాఠ్యభాగం 'ధర్మపాలన'లో యమకాలంకార పాదాలను గుర్తించి రాయండి. సమన్వయించండి.
Answers
Answered by
0
1. లేమా! దనుజుల గెలువగ
లేమా ! నీవేల కడగి లేచితివితురా.
2. పారజూచిన పరసేన పారజూచు .
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
8 months ago
Science,
8 months ago
Math,
8 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Science,
1 year ago
Hindi,
1 year ago
Hindi,
1 year ago