India Languages, asked by jahnavivanteru2828, 1 year ago

విడదీసి, సంధులను గుర్తించి సూత్రాలు రాయండి. అ) దినములెన్ని ఆ) తొడఁగొట్టి ఇ) లొల్లియనుచు

Answers

Answered by KomalaLakshmi
2
1.విషాగ్ని =    విష +  అగ్ని -----   సవర్ణ దీర్గ సంధి.అ,ఇ,ఉ,ఋ.లకు అవియే అచ్చులు పరమైన సవర్ణ దిర్గములు ఎకాదేసంబగు.





1..దినములెన్ని =    దినములు +   ఎన్ని ------  ఉత్వ సంధి.



సూత్రము ; ఉత్తునకు అచ్చు పరంబగునప్డు సంధియగు.




2.తొడగొట్టి =   తోడన్ + గొట్టి ----  సరళాదేశ సంధి.

సూత్రము;   ఆదేస సరలములకు   ముందున్న  బిందు సంస్లేషణలు విభాశానమగు.



౩.లోల్లియనుచు =   లొల్లి +  అనుచు 

సూత్రము ;    సంధి లేని చోట అచ్చు కంటే పరమైన అచ్చునకు ,యదా దేసంబగు.




పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.









Similar questions