పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది?
Answers
Answered by
0
పిల్లలను దూరం చేసుకున్న వృద్దుల పరిస్తితి అత్యంత దయనీయంగా ఉంటోంది.ఈ రోజుల్లో రెక్కలొచ్చిన పక్షులు గూళ్ళను వదలి వెళ్లినట్టు ,పిల్లలెవరూ తమ,తమ తల్లి దండ్రుల దగ్గరా నుండి దేశ విదేశాలకు ఎగిరిపోతున్నారు.ముసలితనంలో వారి ఆలనా ,పాలన చూసే దిక్కు వుండదు.కావలసిన తమ పిల్లలుతమ దగ్గర లేరన్నా దిగులుతో మంచాన పడతారు.వారు తమ బిడ్డల రాకకై ఎదురు చూస్తుంటారు.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions
Science,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago
Hindi,
1 year ago