కింది పద్యపాదానికి గురులఘువులు గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయిండి. ఆ పురమేలు 'మేలుబళి'! యంచు బ్రజల్ జయవెట్టుచుండ నా'
Answers
Answered by
1
1. " ఆ పురమేలు మేలుబలి "! యంచు న్రజల్ జయ వేట్టుజుండ
ఆపుర మేలుమే లుబలి యంచుబ్ర జల్జయ వెట్టుచు డనా
u l l u l u l l l u l l u l l u l u l u
ఈ పాదములో 20 అక్షరాలున్నాయి.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
Math,
7 months ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago
Hindi,
1 year ago