గంగాధరరావు ఆశ్రమానికి ఎందుకు ఫొన్ చేశాడు?
Answers
Answered by
3
గంగాధర రావు పదవి విరమణ చేసిన ఎక్సైజు కమిషనరు.ఈయ రిటైర్ ఐన తర్వాత,ఆయనను ఇంట్లో ఎవరూ పట్టించుకోవడం మానివేశారు.పిల్లలే కాక ,భార్య సైతం పాట్టించుకోవడం మాని వేసింది.ఆయన దైనిక అవసరాలను సైతం నిర్లక్ష్యం చెయడo మొదలుపెట్టారు.అందువల్ల ఆయన "భజన్లాల్ నిలయం "అనే వ్రుద్దస్రమంలో చేరిపోదామని అనుకున్నారు.వివరాల కోసం ఆయన ఆశ్రామానికి ఫోన్ చేసారు.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.

Similar questions
Science,
8 months ago
Science,
8 months ago
English,
8 months ago
India Languages,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago