India Languages, asked by anuragkumarSwag8719, 1 year ago

ఇక స్వంతిల్లేమిటి? స్వజనమేమిటి? అని గంగాధరరావు అనడ౦లో ఉద్దేశమేమిటి?

Answers

Answered by KomalaLakshmi
1
ఇక స్వంత ఇల్లేమిటి అని గంగాధర రావు గారు నిరుస్తాహంతో అన్నారు.ఆయన రిటైర్ ఎక్సేజ్ కమిషనర్.ఉద్యోగంలో వున్నపుడు ఆయన పనులన్నీ క్షణాల్లో జరిగేవి.పదవి విరమాబ్న తర్వాత కుటుంబంలో అందరికి ఆయన అంటే నిర్లక్ష్యం వచ్చింది.కనీసం దాహానికి మంచినీరు కూడా ఇవ్వని పరిస్తితి వచ్చింది.అనారోగ్యం వస్తే డాక్టర్ని కూడా పిలవని దారుణమైన పరిస్థితి.




పై పరిస్థితుల్లో గంగాధర రావు గారు ఈ మాటలను అన్నారు.



ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.
Similar questions