India Languages, asked by bina1424, 1 year ago

ముసలివారు వృద్దాశ్రమాలకు వెళ్ళడానికి గల కారణాలను చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
0
1,ఈ తరం వారందరూ విదేశాలలో స్థిరపడడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.తద్వారా తరానికి,తరానికి మద్య చాల అంతరాలు ఏర్పాడుతున్నాయి.


2.భావాలు కలవడం లేదు.మాట పట్టింపులతో ఒకరిని ,ఒకరు పట్టించుకోవడం మానివేశారు.


౩.ఆస్థి గొడవలు,అత్త కోడళ్ళ గొడవలు,ఇలా చాల రకాల సమస్యలు దీనికి కారణం.


4.మనుమలు,మనుమరాండ్రు సైతం చాదస్తమని ,రోజులుమారాయని వారి మాటలను కొట్టి పారేస్తున్నాయి.


5.ముసలితనంలో శక్తి లేక ముసలివారు మంచాన పడుతున్నారు.


6.వారికి సేవ చేయడం ఈ తరం వారికి చాల కష్టమవుతున్నది.


ఇంకా ఇతర అనేక కారణాల వల్ల ముసలివారు అనాధాస్రమాలకు వెళ్తున్నారు.


ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.
Similar questions