India Languages, asked by nikkita3968, 1 year ago

పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరి గురించి చెప్పినవో గుర్తించి, రాయండి. అ) చెట్టు కింద ఒక్కరూ కూర్చూన్నారే౦? ఆ) సంసార బాధ్యాతలు లేవు ఇ) ఆ చీరలూ, ఆ నగలూ ఎంత వైభోగంగా బతికింది. ఈ)ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న పట్టుదల. ఉ) ఫిక్స్డ్డ్డ్డ్ డీపాజిట్ తనకిస్తే పండుగకు వస్తా. ఊ) మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి. ఎ) ఈ జబ్బువస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు?

Answers

Answered by KomalaLakshmi
1
అ )గంగాధర రావు.

 ఆ)విమల.


 ఇ ) సావిత్రమ్మ.

                  
  ఈ)కోడలు.

 ఉ) కూతురు.


ఊ) మనుమడు.


ఋ) పుత్రరత్నం.


ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు..
Similar questions