కింది అంశం గురించి సృజనాత్మకంగా/ ప్రశంసిస్తూ రాయండి. అ) తీయని పలకరింపు కథను పొడిగించి ఒక మంచి ముగింపును రాయండి.
Answers
Answered by
17
ఆశ్రమంలో గంగాధర రావు గారు బహు ప్రశాంత జీవితం గడిపేవారు,అందరితో చాల కలివిడిగా వుండేవారు.అందరూ ఆయన పట్ల మంచి అభిమానం చూపేవారు.తన యావదాస్తిని ఆ అనాధ సరనాలయానికెఆయన రాసిచ్చారు,
అనాధ పిల్లల సేవలో ఆయన మునిగిపోయారు.ఆయన సేవకు మెచ్చి ప్రభుత్వం ఆయనకు సన్మానాన్ని ఏర్పాటుచేసింది.ఆయన తన కలలను దానం చేసారు.అలాగేమరనానతరం తన అవయవాలను కూడా దానం చేసేసారు.ఇదంతా తెలుసుకున్న కుటుంబసభ్యులు పస్చ్చాత్తాపంతోఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరారు.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు..

Similar questions
Social Sciences,
8 months ago
Computer Science,
8 months ago
India Languages,
1 year ago
English,
1 year ago