కింది వాక్యాల్లోని వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి. అ) ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువొందారు. ఆ) అడిగినవారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు. ఇ) మా ఊరి పెద్ద న్యాయంగా తీర్పు చెప్పుతాడు. ఈ) మా తాతయ్య బోనం చేయనిదే బయటికి వెళ్ళడు.
Answers
Answered by
5
312 ప్రక్రుతి ---------------------------------- వికృతి
అచ్చెరువు ---------------- ఆశ్చర్యము.
2 సహాయం -------------------- .సాయం.
౩.భోజనం --------------------- బోనం.
ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు..

1
Answer:
sayam this one question
Similar questions
Math,
7 months ago
India Languages,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
English,
1 year ago