India Languages, asked by adityap8764, 1 year ago

ప్రకృతి వన్నెచిన్నెలు వర్ణి౦చడానికి ఎవరి తరంకా''దని గంగాధరరావు ఎందుకన్నాడు?
నిజంగా మనిషికి కావలసింది ఏమిటి" ఆలోచించి చెప్పండి.

Answers

Answered by KomalaLakshmi
2
గంగాధర రావుగారు రిటైర్ ఎక్సేజ్ కమిషనర్.ఉద్యోగంలో వున్నపుడు ఆయన పనులన్నీ క్షణాల్లో జరిగేవి.ఆయన ఆరుబయట తిరగాలని వచ్చారు.అప్పుడు ప్రక్తుతి చాల బాగుంది.ఆకాసమంతా నల్లటి మబ్బులు అలముకున్నాయి.ఇంతలోనే గాలికి ఆ మబ్బులు చెల్లా చెదురై లేత నిలం రంగులో ఆకాశం మారింది.అప్పుడు ఆయన ఆ ప్రకృతిని ,దాని అందాన్ని వర్ణించడం ఎవరితరం కాదన్నాడు.


ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు
Answered by nagalakshmi3565
0

Answer:

I can't understand this question

Similar questions