India Languages, asked by Souvik5272, 1 year ago

సంగెం లక్ష్మిబాయివంటివారు స్వాతంత్ర్య పోరాట౦లో పాల్గొని సమాజ సేవకు అంకితమైనారు కదా! ఇందుకు దారితీసిన పరిస్థితులేమిటి? ఇలాంటి ఆదర్శ మూర్తుల అవసరం ఉందా? ఎందుకు? మాట్లాడండి.

Answers

Answered by Angel911
0
pls ask in hindi or english pls.....
Answered by KomalaLakshmi
1
బ్రిటిష్ వారు మన దేశాన్ని 200 సంవత్సరాలు బానిస దేశం గా పరిపాలించారు.స్వాతంత్రం కోసం గాంధిజీ,నెహ్రు,నేతాజీ వంటి నాయకుల నాయకత్వంలో ప్రజలు ఎన్నో ఉద్యమాలు,పోరాటాలు చేసారు.ఏనాదరో స్త్రీలు సైతం గాంధిజీ స్పూర్తి తో స్వాతంత్ర పోరాటంలోకి టమా కుటుంబాలను సైతం విడిచి పెట్టి వచ్చారు.అలాంటి వారిలో సంగెం లక్ష్మి బాయి ఒకరు.వారు ఎన్నో సత్యాగ్రహాలు,ధర్నాలు,పికెటింగ్లలో పాల్గోన్నారు.ఆ త్యాగమూర్తుల బలిదనాం వల్లనే మనం నేడు స్వేచ్చగా మనలాను మనం పరిపాలిన్చుకోగాలుగుతున్నాము.



నేటికి ఇలాంటి ఆదర్శమూర్తుల అవసరం మన దేశానికి వుంది.స్వాతంత్రం వచ్చాక ప్రజలలో స్వార్ధం బాగా పెరిగిపోయింది.ప్రజలలో స్పందన తగ్గిపోయింది.యువత దేశ అభ్యున్నతి కోసం ముందుకు రావాలి.


  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Similar questions