India Languages, asked by nokeshkola3500, 1 year ago

అ) "ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు" దీన్ని దృష్టిలో పెట్టుకొని 'చెలిమి' పాఠాన్ని విశ్లేషించండి. (లేదా) ఆ) మంచి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి? ఆ స్నేహం కలకాలం ఉండడానికి ఏం చేయాలి?

Answers

Answered by KomalaLakshmi
27
ఈ పాఠంలో శర్మిష్ఠ ,దేవయాని ఇద్దరు స్నేహితులు,ఒకరు మహారాజు కుమార్తి ఐతే మరొకరు గురువు శుక్రాచార్యుని కుమార్తె.చిన్నపోరాపాటు జరిగిందని శర్మిష్ఠ కోపంతో దేవయానిని బావిలోకి తోసి వెళ్ళిపోయింది. ఆమెతో పాటు మిగిలిన ఇతర చెలికత్తె లందరూకూడా దేవయానిని కాపాడకుండా శర్మిష్ఠ తోనే వెళ్లిపోయారు.



కాని దేవయాని చెలికత్తె ఐన ఘూర్ణిక మాత్రం ఆమెను విడవకుండా  తానోక్కతి ఏమిచేయలేకఆఅడవిలోసాయంచేసేవారికోసంఎదురుచూస్తూఉండిపోయింది.ఇంతలో పాతలిపుత్ర రాజైన యయాతి మహారాజు జాబాలి ఆశ్రమం నుండి తిరిగి వెళుతూ ,దాహంతో దేవయాని వున్నా నూతి దగ్గరకు వచ్చాడు.తనని రక్షించమంటూ వినబాద్ద్ దేవ్య్యాని అరుపులను విన్న మహారాజు ఆమెను రక్షించాడు.


కనుక దేవయానికి నిజామైన స్నేహితురాలు ఘూర్ణిక మాత్రమె.కారణం ఆమె దేవయానిని ఒంటరిగా బావిలో విడిచి ఇంటికి తిరిగి వెళ్ళలేదు.యయాతి మహారాజు చే దేవయానిని ,రక్షింప చేసింది.



ఆపదలో  ఆదుకొనేవారే నిజమైన స్నేహితులు.
Answered by bhavanareddyvemula
0

Answer:

ఆప్దలో ఆదుకున్ేవాడరనిజమ ైన్ స్ననహితుడు”

అన్ు మాట వాస్ావమే. “చెలిమి” పాఠంలో శ్ర ిష్ఠస్ననహం

యొకక విలువ తెలియనిది. స్ుడిగాలి ప్రభావానికివస్ాా ా లు

చలోఎదురయాయయి. కాబటేుదరవయాని తెలియక శ్ర ిష్ఠ

వస్ాా ా లు వేస్ుకుంది. అంతమాతార నికేశ్ర ిష్ఠకోప్గ ంచుకొని

తిటటుగయాయలి లా ఒక న్తతిలో దరవయానిని ప్డరస్ ంది.

ఇటటవంటటదుశ్ురయ స్ననహబంధ్ం లో ఉండకూడదు.

స్ననహితుడు ఎకకడెైన్ా ఆప్దలో ఉంటే

ఆదుకోవాలి. అదరఉతామమ ైన్ స్ననహం

అనిప ంచుకుంటటంది. ఆప్దలో ఉన్న మితుర ని కాపాడటంలో

మన్ పార ణాలు పో యిన్ా ప్రేోదు అని భావించాలి. మనిష

విలువ స్ుఖాలోో ఉన్నప్ుపడు కాదు ఆప్దలో ఉన్నప్ుపడరబాగా తెలుస్ుా ంది. అప్ుపడరస్ననహితుల మధ్య తారతమాయలు

తెలుస్ాా యి. స్ననహమంటేఅవస్రాలు తీర ుకోవడం కాదు.

వార ఆప్దలో స్మస్యలు ఉన్నప్ుపడు నిజమ ైన్

స్ననహితులు గా రూప్ుదిదాు డు బడాలి. అంతరకానీ చెలిమి

పాఠం లో దరవయాని , శ్ర ిష్ుమధ్య ఉండరస్ననహం ఏ

ఇర వుర స్ననహాల మధ్య ఉండకూడదు.

Similar questions