వాక్యాలుగా మార్చి రాయండి. అ)వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్లారు. ఆ) గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి.
Answers
Answered by
0
pls ask in hindi or english......
Answered by
2
1,వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు జైలుకు వెళ్లారు
.
2.గాంధి విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి.
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

Similar questions
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Chemistry,
1 year ago