India Languages, asked by sahirasrii3705, 1 year ago

పదాలను విడదీసి,సంధి సూత్రం రాయండి. అ) మనకెందుకు ఆ) విషాదాంతం ఇ) మేమెంత ఈ) ఎవరికున్నాయి ఉ) విచిత్రమైన

Answers

Answered by KomalaLakshmi
14
1.మనకేందుకు    = మనకున్ +  ఎందుకు -------  ఉకారవికల్ప సంధి.

సత్రర్ధక ,చువర్నములన్డున్న ఉకారానికి సంధి వైకల్పికముగానగు.


2.విషాదాంతము =     విషాద + అంతము .--------     సవర్నదిర్ఘ సంధి.


అ,ఇ,ఉ,ఋ,లకు అవియే అచ్చులు పరమగునపుడు సంధియగు.



౩.మేమెంత  = మేము + ఎంత --------------------------      ఉత్వసంధి.


ఉత్తునకు అచ్చు పరంబగునపుడు.
4.ఎవరికున్నాయి =       ఎవరికిన్ + ఉన్నాయి -----------      ఇత్వసంది.


ఏమ్యాదుల ఇకారమునకు సంధి వైకల్పికము నానగు.



5.విచిత్రమైన    = విచిత్రము  + ఐన ------------------        ఉత్వసంధి.


ఉత్తునకు అచ్చు పరమాగునపుడు సంధియగు.





  పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Answered by J1234J
3

Answer:

మనకున్ + ఎందుకు = ఉకరవికల్ప సంధి

విషేద + అంతము = సవర్ణ దీర్ఘ సంధి

మేము + ఎంత = ఉత్వ సంధి

ఎవరికిన్ + ఉనాయి = ఇత్వ సంధి

విచిత్రము + అయిన = ఉత్వ సంధి

Similar questions