India Languages, asked by smart2956, 1 year ago

ఆత్మశక్తికి మరోపేరు'వక్త్రుత్వ శక్తి దీనిని అర్థం చేసుకున్నారా?

Answers

Answered by KomalaLakshmi
3
మాట మనిషి కి కేవలం భావ వ్యక్తికరనకే కాదు.అది ఒక ఆయుధంలాగా కూడా పనికివస్తుంది.తనకుమాట్లాడేశక్తిఉన్నాడనిఆత్మావిశ్వాసంకలిగివుండాలి.తర్వాత వక్తృత్వం చెప్పగల శక్తి తనకున్నదని ఆత్మ సాక్షిగా నమ్మాలి.తనలో ఆ శక్తి వున్నదని గుర్తిస్తే ,మానవ జీవితం సఫలం అవుతుంది.


పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions