India Languages, asked by tdshital3113, 1 year ago

అప్రతిహతంగా ,అమేయమైన,ఉదాసీనత, ఆచరణఈ పదాలను సొంత వాక్యాల్లో ప్రయోగించండి

Answers

Answered by sakshi574
0
Please write this in english or hindi.......
Answered by KomalaLakshmi
3
1.అప్రతిహతంగా -----   లక్ష్యం కోసం మనం అప్రతిహతంగా కృషి చేయాలి.




2.అమేయమైన ------------     అ గాన్దిజికి దేసా దేశాల్లో అమెయమైనా కీర్తి వుంది.




౩.ఆచరణ --------      అనుకున్నది ఆచరణలో పెట్టేవాడే ధన్యుడు.





పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మా కదా నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణా మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.

ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి  ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మా కదా లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions