అ) కాకి విశిష్టతను సొంతమాటల్లో వినిపించండి.
Answers
Answered by
9
కాకి యొక్క విశిస్టత. ------------------------- కాకిని చిన్న చూపు చూడడం సారినది కాదు.భగవంతుని సృష్టిలో అన్ని ప్రాణులు సమానం.దేని విలువ దానిదే.అల్లాగే మనం నిత్యం చూసే కాకి ,కోకిల కూడా అంతే.
1.మనం తిని పారేసే ఎంగిలి మెతుకులు తిని మన పెరడును సుబ్రం చేస్తుంది కాకి.
2.శ్రాద్ధ కర్మలప్పుడు పెట్టిన పిండాలు కాకి ముట్టకపోతే ,పితృదేవతలు త్రుప్తిపదలేదని మనం భావిస్తాము.
౩.కాకికి మౌకలి అని పేరు.అంటే యముడికి సంబందించినది.
4.కాకి పొద్దున్నే మాన ముంగిటికి వచ్చి అరిస్తే ఆ రోజు చుట్టాలు వస్తారని నమ్మకం.
5.కాబట్టి అది మన స్నేహితుని వంటిది.
6.కాకికి జాతి ప్రేమ ఎక్కువ.ఒక కాకికి ప్రమాదం వచ్చిన,చనిపోయినా వంద కాకు లు దాని చూట్టు చేరి అరుస్తాయి.
7.ఐకమత్యం విషయంలో మనం కాకిని చూసి నేర్చుకోవలసింది ఏంటో వుందని కవి భావన.

3
oh sorry I didn't completed this lesson
Similar questions
Computer Science,
7 months ago
Computer Science,
7 months ago
Hindi,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago
Geography,
1 year ago