అ) ధారాశుద్ది ఆ)వక్తృత్వకళోపాసనం ఇ) ఊనిక ఈ) వచశ్మైలి ఉ) వ్యంగ్యార్థం ఊ) తపస్నుపదాలు ఈ పాఠ౦లో ఏ ఏ పేరాల్లో ఎన్నో పంక్తిలో వున్నాయో గుర్తించి, వాటి ప్రాధాన్యాన్ని చర్చించండి
Answers
Answered by
2
అ) ధారా శుద్ది = ఈ పదం ఈ పాఠంలోని 9 దవ పేరా ఆరవ పంక్తిలో వుంది.ఉపన్యాసం తడుముకోకుండా నది ప్రవాహంలా ఉండాలన్నమాట
.
ఆ) వక్తృత్వ కలోపాసనం = ఈ పదం, ఈ పాఠంలో ,28 వ పేరాలో మూడవ పంక్తిలో వుంది. ఉపన్యాసం చెప్పడాన్ని ఒక కలగా గౌరవించి,దానిని ఆదరించాలని కవిగారి అభిప్రాయం.
ఇ) ఊనిక = ఈ పదం,ఈ పాఠంలో 19 వ పేరాలో ,25 వ పంక్తిలో వుంది.ఉపన్యాసంలో భావానికి తగ్గ ధ్వని ప్రసారం వుండాలని కవి అన్నారు.రౌద్ర రసపదాలను ,వేరుగా,కరుణ రస పదాలను వేరుగా పలకాలని కవి భావం.
ఈ) వచస్సైలి = ఈ పదం ,ఈ పాఠంలో,8 వ పేరాలో,2 దవ పంక్తిలో వుంది.ప్రతి వ్యక్తీ తామ ,తమ పద్దతుల్లో మాట్లాడతారు.అల్లా ప్రతిమనిషికి వుండే ప్రత్యెక పద్ధతినే వచస్సైలి అని అంటారు.
ఉ) వ్యంగ్యార్ధం = ఈ పదం ఈ పాఠంలో 13 వ పేరాలో,౩ వ పంక్తిలో వుంది.కావ్యాలలో లాగానే,ఉపన్యాసాలలో కూడా సందర్భానుసారం వ్యంగ్యార్ధాన్ని వాదినపుడే అది ఉత్తమ మైనది అవుతుంది.
ఊ) తపస్సు = ఈ పదం ,ఈ పాఠంలో ,22 వ పేరాలో,మొదటి పంక్తిలో వుంది.తాము కోరుకొనే విషయాన్ని చెప్పే శక్తి కేవలం నిరంతర సాధన,లేక ట[అస్సు వలెనే సాధ్యమవుతుంది.

Similar questions
Accountancy,
7 months ago
Math,
7 months ago
Hindi,
1 year ago
Math,
1 year ago
Geography,
1 year ago