India Languages, asked by sitishaggarwal7621, 1 year ago

సంధి పేర్లు రాయండి. అ) కళాపాసనం ఆ) అభ్యుదయం ఇ) తనకెంతో ఈ) ఉన్నతమైన ఉ) రసానందం

Answers

Answered by vishalrockzz
1
name the language I'll try
Answered by KomalaLakshmi
4
1. కలోపాసనం =    కళా + ఉపాసనము.  గుణసంధి.


2.అభ్యుదయం =      అభి + ఉదయం .  యనాదేససంది.


౩.తనకెంతో  = తనకున్ +   ఎంతో . ఉత్వసంధి.


4.ఉన్నతమైన =     ఉన్నతము + ఐన .    ఉత్వసంధి.



5.రసానందం =        రస + ఆనందం. సవర్నదిర్ఘ సంధి.




పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions