మంచిగా మాట్లాడడం అంటే ఏమితి
Answers
Answered by
0
मोबाइल फोन पर क्लिक करें
Answered by
0
మంచి విషయంతో ,మంచి కంఠ ధ్వనితో ,శ్రోతల మనస్సులను రంజింప చేసే విధంగా మాట్లాడడాన్నే మంచిగా మాట్లాడడం అని అంటారు.
పై ప్రశ్న వేముగంటి నరసింహాచార్యులుగారు రాసిన మాటలు కోటలు అనే పద్యం నుంచి తీసుకోబడింది.ఇది డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచనకు ముందు ఇవ్వబడిన పద్యం.ఉపన్యాసం అనేది ఒకగొప్ప కళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయయ్రు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions