అర్థాలు రాయండి. ఆ పదాలతో సొంతవాక్యాలు రాయండి. అ) ఆచరణ ఆ) ప్రతిబింబం ఇ) నిశ్చలత ఈ) కోరస్
Answers
Answered by
6
ఆచరణ = ఆచరించేది, చేసేది. (ఉపదేశాలెపుడు ఆచరణ యోగ్యం గా వుండాలి)
౩.ప్రతిబింబం = మారు రూపు . ( చంద్రుడి ప్రతిబింబం మనతో కదులుతున్నట్లు వుంటుంది.)
4.నిశ్చలత = స్థిరత్వము. (కోపంలో మనసు చలించక నిస్హ్లాతతో వుండాలి.)
5.కోరస్ = గొంతు కలపడం. (గీతాలకు కోరస్ పాడే అవకాసం అందరికి రాదు.)
పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.

Similar questions