అ) కవి సలంద్ర ఆలోచనలను, ఈ కవిత అంతరార్థాన్ని ప్రశంసిస్తూ ఏదైనా ఒక సాహిత్య పత్రికకు లేఖ రాయండి.
Answers
Answered by
14
విజయవాడ,
Xxxxxxxxxxx.
ప్రధాన సంపాదకులు,
కళా విజయము,
సాహిత్య కళా మాస పత్రిక,
హైదరాబాదు.
సంపాదక మహాశయా!,
నమస్కారములు,నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను.సాహిత్య అంశము ప్రచురణ విషయమై మీకు ఈ లేఖ రాస్తున్నాను.మా తెలుగు వాచకంలో దళిత సాహిత్యోద్యమానికి పునాది వేసిన ‘దళిత మానిఫెస్టో'అనే వచన కవిత రాసియన్ సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన కోరస్ రచనను మాకు పాఠ్యభాగం గాఇవ్వడం జరిగింది.ఆ కవి భావనలు నాకు ఏంటో నచ్చాయి.అయ్యాన భావలన్నితిని నేను మీకు ఈ లేఖ రూపంలో పంపుతున్నాను.దయతో దీన్ని మీరు మీ సాహిత్య పత్రికలో ప్రచురించ గోరిక
. సమాజం ఏ కొత్తవిషయాలను , పద్దతులను,అంత తొందరగా అన్గికరించాదన్న విషయాన్ని గురించి ఆవేదనను వ్యక్తం చేస్తూ తన బాధను ,సందేహాలను ‘కోరస్'అన్న తన వచన కవిత ద్వారా వ్యక్తం చేశారు..
భూమ్యాకాసాలకు సంబంధం వునందని ఎవరైనా అంటే సమాజం నవ్వుతుంది
. 2.సమాజం కొత్తదనాన్ని అంత తొందరగా అంగీకరించదు.
౩.పువ్వులకూ,ముల్లకూ మధ్య భేదం చెపితే ,సమాజం కోపడుతుంది
. 4.ఆలోచనకు ,ఆచరణకు అర్ధం చెపితే సమాజం అపార్ధం చేసుకుంటుంది.
5.సమాజం యొక్క అసలు రూపాన్ని దానికి తిప్పి చూపిస్తే సమాజం మనకే ఎదురుతిరుగుతుంది.
6.మేధస్సుకూ,మూర్ఖత్వానికి ఉన్న పోలికను చెపితే,సమాజం రాళ్ళు రువ్వుతుంది.
7.ఎవరైనా ఒంటరి వ్యక్తీ సమాజాన్ని విమర్శిస్తే ,సమాజం అతని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది.
ఒంటరిగా తాన ప్రగతిసీల భావాలను పాడతానని,అందరూ తనను సమర్ధిన్చకపొయినా ఇప్పుడు వ్యతిరేకిన్చినవారే ,భవిష్యత్తులో తనతో ఏకిభావిస్తారని తన పాటతో గొంతు కలుపుతారని అన్నాడు.సలంద్ర ఒక అభ్యుదయ కవి.
ఇట్లు, శారద,
తొమ్మిదవతరగతి,
జిల్లపరిషద్ హైస్కూల్,
విజయవాడ.
చిరునామా,
ప్రధాన సంపాదకులు,
సాహిత్య కళా మాస పత్రిక,
కాచిగూడ, హైదరాబాదు.
Answered by
16
Answer:
here's ur ANSWER
Explanation:
HOPE IT HELPS YOU MARK IT AS BRAINLIEST ANSWER PLEASE
Attachments:
Similar questions