India Languages, asked by sanjay4829, 1 year ago

మన పెద్ధల చాకచక్యం ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
4
మన పెద్దల చాక చాజ్యం అంటా మన సంస్కృతీ సాంప్రదాయాల లోనే కనపడుతుంది.మనిషి రోజువారి జీవితానికి కావలసిన ఆరోగ్య సూత్రాలనన్నిటిని ,ఆధ్యాత్మిక భావనలుగా మార్చి వదిలేసారు.ఆరోగ్యం కోసంప్రతేకశ్రద్దతీసుకోవలసినపనేలేకుండాచేసారు.ఆరోగ్యసూత్రాలనుఏంతోచాకచక్యంతో వారు మనకు తెలియచెప్పారు.





  ఈ పాఠం ఆత్మకధకు చెందింది.ఒక వ్యక్తీ తన జీవితంలో జరిగిన సంఘటనలను,విశేషాలను గుదిగుచ్చి ఒక గ్రంధంగా రాస్తే అది ఆత్మ కధ అవుతుంది.అలాంటి ఆత్మ కధ లోని ఒక భాగమే ప్రస్తుత పాఠం.
Similar questions