వి మంజీరజల0 ఎట్లా ఉందని కవి ఉందని కవి ఉద్దేశ్యం?
Answers
Answered by
4
Answer:
మంజీరా నది యొక్క ప్రధాన ఉపనదులు, తిర్నా నది. ... కలిగిన జలవిద్యుత్ కేంద్రము కూడా ఉంది.
Answered by
0
Explanation:
మంజీర జలం అంటే తెలంగాణ రాష్ట్రం లో ఉన్న మంచి నీటి నది లో ఉన్న నీరు.
కవి ఆ నీటిని, తీయటి పానీయంగా ను, ప్రాణాలు పోసే అమృతం గాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజూ దైనందిన అవసరాలకు ఉపయోగపడుతూ, దాహం తీర్చే ప్రాణాధారం గాను, పంట పొలాలను సస్యశ్యామలం చేసే భూదేవి వరం గాను ఉందని వర్ణించారు.
Similar questions