1 వాతావరణ శాఖాధికారి మీ పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారిని మీరు ఏమి
ప్రశ్నించదలచుకున్నారో ఆ ప్రశ్నల జాబితా రాయండి.
Answers
Answered by
1
I'm very sorry I don't understand this language . if you can write this question in English ,I would surely help you
Answered by
4
ఒక రోజు మా పాఠశాలలో వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆరోజు మా ప్రిన్సిపాల్ గారు వాతావరణ శాఖ అధికారి అతిథిగా మా స్కూల్ కి ఆహ్వానించారు. ఆయన రాగానే క్లాస్ లో అందరూ లేచి నిలబడి నమస్కరించారు. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఆయనని కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకున్నాము.
ప్రశ్నలు :
1) గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనగా ఏమిటి?
2) భూతాపం ఎందువలన ఏర్పడుతుంది?
3) వాతావరణంలో మార్పులు ఎలా సంభవిస్తాయి వాటిని శాస్త్రవేత్తలు ఎలా కనుగొంటారు?
4) వాతావరణ పీడనము అని అనగా ఏమిటి?
5) తుంపరలు అంటే ఏమిటి అవి గాలిలో ఎలా ఏర్పడతాయి?
6) వర్షాలు ఎందుకు సంభవిస్తాయి?
7) ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతాయి వాటిని ముందుగానే మనం ఎలా కనుక్కో గలము?
Similar questions