పురాణం క్విజ్:
1.రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి.
2 వాల్మీకి మొదటి పేరు.
3 ద్రుపదరాజు కుమార్తె.
4 శకుంతల కుమారుడి పేరు.
5 ఆంజనేయుడి గురువు ఎవరు.
6 మేఘనాధుని ని భార్య పేరు.
7 సాకేత పురము అని ఏ నగరానికి పేరు.
8 ఉపనిషత్తులు ఎన్ని.
9 దశరథుని ప్రధానమంత్రి పేరు.
10 జాంబవంతుని యుద్ధంలో ఓడించిన వారు.
11 మహాభారతము నకు వ్యాసుడు పెట్టిన పేరు.
12 విరాటరాజు బావమరిది.
13 శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకునే పండుగ.
14 శ్రీకృష్ణుని గురువు పేరు ఏమిటి.
15 సూర్య కుమార్తె అని ఏ నది కి పేరు.
16 పాండవుల దగ్గరికి కౌరవుల రాయబారిగా వచ్చినది ఎవరు.
17 ధర్మరాజు చేసిన అతిపెద్ద యాగము.
18 రావణుడు మ్రోగించిన వీణ పేరు.
19 వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవిని వాల్మీకి పిలిచిన పేరు.
20 సూర్య నమస్కారములు ఎన్ని
Answers
Answered by
1
Hi !
1) 18
2)
3)Draupauti
4)
5)Suryudu
6)
7)
8)108
9)
10)Krishnudu
11)Bhagavatham
12)
13) Rakhi Pournami
14)
15)Yamuna
16)
17)
18)
19)
20) 12
Naaku telisinavi enna ! Upayogapadutundi ani baavistunaa !
Similar questions