*చీరల పేర్లు క్విజ్*
1.చీరలో దాగివున్న పల్లి
2.చలువరాతి చీర
3.రాజభవంతి చీర
4.సీతారామయ్యగారి మనవరాలు పేరుతో ఒక చీర
5.నలిగిన చీర
6.కథలన్నీ ఇక్కడికే చేరతాయి
7.నాగార్జున సినిమా పేరుకు వల చేర్చండి
8.అరుంధతి ఊరు పేరుతో ఒక చీర
9.ఈ చీరలో పురం దాగి వుంది.
10.ఇంగ్లీష్ ద్రాక్షపండు ni కొంచెం మార్చండి
11.వేటూరి పేరుని కొంచెం మార్చండి
12.ఇందులో తోట వుంది
13.కాశీకి మరో పేరుతో చీర
14.ఇండియా మ్యాప్ లో కిరీటం +సిల్క్
15.దూది చీర
16.పానకాలస్వామి నిలయం పేరుతో ఒక చీర
17.ఆరని చీర కొంచెం మార్చండి
18.ఇత్తడి +ఓ (ithadi + o)
19.ఈ state పేరుతో ఈ చీర చాలా ప్రసిద్ధి
20 . పేట పేరు మీద చీర
22. గిరి పేరు మీద చీర
23. ధర్మం పేరు చీరలు
24. కోడి కూర చీర
25. పందిరి పేరుతో చీర
26.కళం కూర చీర
27. మహిళ పేరు మీద చీర
28. తెలంగాణ లో ఒక పట్టణం పేరు చీర
30. దక్షిణ భారత రాష్ట్రం పేరు చీర.
31. ఆంధ్రప్రదేశ్ లో ఒక పట్టణము పేరు చీరలు
32. ఒకప్పుడు రాష్ట్రం పేరుతో చీర
33. మాటలు రాని చీర
34..పుల్ కూర చీర
35.చెడ్డ ఫాన్ చీర
36.జెట్ చీర
37.పాటల చీర కొంచెము మార్చండి.
38. సైతాని చీర ఒక అక్షరం మార్చడం
39. చివర పేరు గల చీర తెలుగు లో
40. ఉప్పు అక్కడ చీర.
గమనిక :- *సరదా కోసం రాయబడెను.*
*ఎవరిని ఉద్దేశించి రాయలేదు.*
Answers
*చీరల పేర్లు క్విజ్* యొక్క సమాధనాలు
1.చీరలో దాగివున్న పల్లి - పోచంపల్లి
2.చలువరాతి చీర - మార్బల్ సరీ
3.రాజభవంతి చీర - కోటగుమ్మం చీర
4.సీతారామయ్యగారి మనవరాలు పేరుతో ఒక చీర- మీన కటన
5.నలిగిన చీర - రూలింగ్ సరీ
6.కథలన్నీ ఇక్కడికే చేరతాయి - కంచి పట్టు
7.నాగార్జున సినిమా పేరుకు వల చేర్చండి -
8.అరుంధతి ఊరు పేరుతో ఒక చీర - గద్వల చిర
9.ఈ చీరలో పురం దాగి వుంది - కాంచిపురం సిల్క
10.ఇంగ్లీష్ ద్రాక్షపండు ni కొంచెం మార్చండి - క్రపె
11.వేటూరి పేరుని కొంచెం మార్చండి - పాటూరి
12.ఇందులో తోట వుంది -
13.కాశీకి మరో పేరుతో చీర - బెనారస్
14.ఇండియా మ్యాప్ లో కిరీటం +సిల్క్ - కాశ్మీర్ సిల్క
15.దూది చీర - కాటన్ చీర
16.పానకాలస్వామి నిలయం పేరుతో ఒక చీర - మంగళగిరి చీర
17.ఆరని చీర కొంచెం మార్చండి - అరగండి
18.ఇత్తడి +ఓ (ithadi + o) -
19.ఈ state పేరుతో ఈ చీర చాలా ప్రసిద్ధి - కేరళ కాటన్
20 . పేట పేరు మీద చీర- నారయణ పెట
22. గిరి పేరు మీద చీర - మంగళగిరి
23. ధర్మం పేరు చీరలు - ధర్మవరం
24. కోడి కూర చీర - చికెన్ వర్క్ సారీ
25. పందిరి పేరుతో చీర - నెట్
26.కళం కూర చీర - కలంకరి
27. మహిళ పేరు మీద చీర - కంత చీర
28. తెలంగాణ లో ఒక పట్టణం పేరు చీర - పుట్టపక
30. దక్షిణ భారత రాష్ట్రం పేరు చీర. - కేరళ కాటన్
31. ఆంధ్రప్రదేశ్ లో ఒక పట్టణము పేరు చీరలు
32. ఒకప్పుడు రాష్ట్రం పేరుతో చీర - అస్సం శిలజ
33. మాటలు రాని చీర - ముగ సారీ
34..పుల్ కూర చీర - పాటోల
35.చెడ్డ ఫాన్ చీర - శిఫన్
36.జెట్ చీర - జార్జ్జ్జజెట్
37.పాటల చీర కొంచెము మార్చండి.- పాటూరి
38. సైతాని చీర ఒక అక్షరం మార్చడం - చెండెరి
39. చివర పేరు గల చీర తెలుగు లో
40. ఉప్పు అక్కడ చీర. - ఉప్పాడ