రామాయణం లో ఈ క్రింది వారి భార్యల పేర్లు కనుక్కోండి 1 దిలీపుడు 2 అజ 3 దశరధుడు 4 జనకుడు 5 అత్రి ముని 6 రాముడు 7 భరతుడు 8 లక్ష్మణుడు 9 శత్రుఘ్నుడు 10 రావణుడు 11 గౌతమ ముని 12 వాలి 13 సుగ్రీవుడు 14 హనుమంతుడు 15 వశిష్ట ముని 16 జాంబవంతుడు 17 విభీషణుడు 18 కుంభకర్ణుడు 19 ఇంద్రజిత్తు 20 రావణుడు
Answers
రామాయణం లో ఈ క్రింది వారి భార్యల పేర్లు :
1 దిలీపుడు భర్య సుధీక్షనా దేవి
2 అజని భర్య ఇండుమతి
3 దశరధుడు భర్య కౌసల్య, సుమిత్ర మరియు కీకె
4 జనకుడు భార్య సునయన
5 అత్రి ముని భర్య అనసూయ
6 రాముడు భార్య సీత
7 భరతుడు భార్య మండవి
8 లక్ష్మణుడు భార్య ఊర్మిళ
9 శత్రుఘ్నుడు భర్య శృటకీర్టి
10 రావణుడు భార్య మందోడరి
11 గౌతమ ముని భార్య అహల్య
12 వాలి భార్య తార
13 సుగ్రీవుడు భర్య రొమ
14 హనుమంతుడు భార్య సువర్చల
15 వశిష్ట ముని భర్య అరుంధతి
16 జాంబవంతుడు
17 విభీషణుడు భర్య సురమ
18 కుంభకర్ణుడు భర్య వజ్రజ్వల
19 ఇంద్రజిత్తు భర్య సులోచన, ప్రమీల
20 రావణుడు భార్య మందోడరి
పైన ఇచ్చిన వారి భార్యల పేర్లు :
1 దిలీపుడు భార్య సుధీక్షనా దేవి
2 అజని భార్య ఇందుమతి
3 దశరధుని భార్యలు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి
4 జనకుని భార్య సునయన
5 అత్రి ముని భార్య అనసూయ
6 రాముని భార్య సీత
7 భరతుని భార్య మాండవి
8 లక్ష్మణుని భార్య ఊర్మిళ
9 శత్రుఘ్నుని భార్య శృతకీర్తి
10 రావణుని భార్య మందోడరి
11 గౌతమ ముని భార్య అహల్య
12 వాలి భార్య తార
13 సుగ్రీవుడు భార్య రోమ
14 హనుమంతుడు భార్య సువర్చల
15 వశిష్ట ముని భార్య అరుంధతి
16 జాంబవంతుని భార్య జలగంధి.
17 విభీషణుని భార్య సరమ.
18 కుంభకర్ణుని భార్యలు వజ్రజ్వల, కర్కటి.
వజ్రజ్వల బాలి యొక్క కుమార్తె , కర్కటి సయాద్రి రాజ్య రాకుమారి.
19 ఇంద్రజిత్తుని భర్య సులోచన ( సులోచననే ప్రమీల అని భావిస్తారు )
20 రావణుడు భార్య మండోదరి
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876
3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.
brainly.in/question/16289469
4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు
brainly.in/question/16442994