1.
విశ్వామిత్రుడు అయోధ్యకు రావడానికి గల కారణం
ఏమిటి,
Answers
Answered by
6
Answer:
విశ్వామిత్రుడు (Viswamitra) హిందూపురాణ గాథలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాథలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉంది. విశ్వామిత్రుని గురించిన గాథలలో ప్రధానమైనవి:
గాయత్రీ మంత్ర సృష్టి కర్త
శ్రీరామునకు గురువు.
హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.
త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.
please mark me as Brainlist and follow me ✌️
.
.
.
.
army forever ❤️✌️
BTS ❤️
Similar questions
Science,
3 months ago
Science,
3 months ago
Accountancy,
3 months ago
English,
8 months ago
Social Sciences,
8 months ago
Math,
1 year ago