ఆదిరాజు వీరభద్రరావు రచన కానిది ఏది? *
1 point
నవ్వుల పువ్వులు
షితాబ్ ఖాన్
నాగావళి
లలిత కథావళి
Answers
Answered by
0
Answer:
తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన ఆరుద్ర ( ఆగస్టు 31, 1925 - జూన్ 4, 1998) పూర్తిపేరు భాగవతుల సదాశివశంకర శాస్త్రి . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త, విమర్శకుడు.[1][2] ఈయన భార్య కె.రామలక్ష్మి కూడా తెలుగు రచయిత్రి.
ఆరుద్ర
Explanation:
hope this helps you
Similar questions