India Languages, asked by StarTbia, 1 year ago

111. నగర జీవితంలోని అనుకూల అంశాలపై కవిత రాయండి
Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 45 Telangana SCERT Class X Telugu

Answers

Answered by Anonymous
23
Hey dear!

Here is yr answer....

నగర జీవితంలోని అనుకూల అంశాలపై కవిత :

నగరం ఓ అందమైన వనం....
దీన్ని పోల్చడానికి సరిపోదు బృందావనం....

పిల్లలు చదవడానికి అందుబాటులో ఉంటాయి పాఠశాలలు....
పెద్దలు పనిచేయడానికి అందుబాటులో ఉంటాయి కర్మశాలలు...

జబ్బుచేస్తే నయం చేయడానికి ఉంటారు డాక్టర్ లు...
ఏదైనా ఆపద వస్తే రక్షణ ఇవ్వడానికి ఉంటారు పోలీసులు...

అద్భుత అంశాలన్నీ ఒకచోట చేరిస్తే అవుతుంది నగరం...
దీని పొగడడానికి సరిపోదు మహాసాగరం...

Hope it hlpz...
Answered by KomalaLakshmi
8

ఎంత హాయి ,ఎంతహాయి,అందమైన నగరమోయి! 

పెద్ద పెద్ద బిల్డింగులుఆకాశ హర్మ్యాలు, 

మెరిసిపోవు తారు రోడ్లు,జిలుగు,జిలుగు నియాను లైట్లు. 

క్లబ్బు-పబ్బుల జోరు,గుర్రప్పందాల హోరు, 

రంగు-రంగు సిటిబస్సు,చిక్కు-బుక్కు లోకల్ ట్రైన్లు, 

ఏరోప్లేన్ల రాకలు,మెట్రోల పరుగులు, 

వింత-వింత స్టూడియోలు,కొత్త-కొత్త సినిమాలు, 

ఎంతహాయి,ఎంతహాయి, 

అందమైన నగర మొయి. 


పై ప్రశ్న అలిసెట్టి ప్రభాకర్ గారు రాసిననగరగీతం ' అనే పాఠo నుండి ఈయబదినది. 

ఇది మి

నీ కవితా ప్రక్రియకు చెందింది.ఏదైనా ఒక అంశాన్ని కోసమెరుపుతోనో,వ్యంగ్యంతోనో ,చురకతోనో,తక్కువ పంక్తులతో చెప్పడాన్ని "మినీ కవిత"అంటారు.ప్రస్తుత పాఠ్యభాగం 'సిటీ లైఫ్అనే మినీ కవితలలో కొన్నిటిని "నగర గీతంఅనే కవిత గా పేరు మార్చి పాఠంగా నిర్ణ యించారు. 

Similar questions