India Languages, asked by StarTbia, 1 year ago

112. మన పరిసరాల పరిశుభ్రత కోసం అందరు కృషి చేయాలనీ తెలిసేటట్లు కరపత్రం రాసి ప్రదర్శించండి?
Chapter5 నగర గీతం -అలిసెట్టి ప్రభాకర్
Page Number 45 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
61
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు.

దానికోసం మనం మన ఇంటిని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

'స్వచ్చ భారత్'ను ఒక మహోద్యమం లా మన ప్రధాని మోడీ జీ దేసమంతా ప్రచారం చేస్తున్నారు.


మన ఇంటి లోని చెత్తను వీధిలో వేయడం సరికాదు.


చేత్తను , తడి ,పొడి చెత్తగా విడదీసి వేరువేరు చెత్త కుండిలలో వేయాలి.


.అల్లాగే నిటి వసతులను పరి శుభ్రంగా వుంచుకోవాలి.

చెరువుల్లో ,నదుల్లో పశువులు కడగటం.మల,మూత్ర విసర్జన చేయడం మంచిది కాదు.

దానివల్ల తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం వుంది.


మురికి నీటిని,పరిశ్రమల వ్యర్ధాలను,చెరువులలో కలుపనియరాదు


.దీనివల్ల రోగాలు ప్రబలుతాయి.ఖాళి స్థలాలలో మొక్కలను పెంచాలి.

ఎవరి పరిసరాలను వారు పరిశుభ్రంగా ఉంచుకొంటే పల్లెలు,నగరాలు,దేసమే అందంగా వుంటుంది.దేశం ఆరోగ్య సీమగా వుంటుంది. 

Similar questions