113. అ కింది పదాలకు అర్థాలు తెలపండి.
1 నగారా
2 హోరు
౩ ఘోష
4 పఠనీయ గ్రంధం
ఆ -కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి.
1 నరుడ2 అరణ్యం౩ రైతు. 4 పువ్వు ౫మరనమ్ 6 వాంచ్చ 7 పల్లె 8 వృక్షం
ఇ రూపక అలంకారం గురించి తెలుపండి.
వ్యాకరణం Chapter5 నగర గీతం -
Page Number 45 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
14
1,నగారా= పెద్ద ధంకా,భేరి.
2.సందడి = జన సమూహం,ధ్వని.
౩.ఘోష = ఉరుము,పెద్ద శబ్దం.
4.పఠనీయ గ్రంధం = చదువ దాగిన పుస్తకం.
అ)పర్యాయపదాలు ;
1.నరుడు = మానవుడు; మనిషి. (నరుడు తలచుకుంటే కానిది లేదు.)
2.అరణ్యం =విపినం; అడవి. (అరణ్యాలు తరిగిపోవడం మనిషి వినాశనానికి దారితీస్తాయి.)
౩.రైతు = అర్శకుడు; కృషీవలుడు; (రైతే అన్న దాత.)
4.పువ్వు = కుసుమం; పుష్పం; (పువ్వులు మంచి సువాసనను ఇస్తాయి.)
5.మరణం = చావు; మృత్యువు; (మరణం ఎవరికైనా తప్పాడు.)
6.వాంఛ = కోరిక; అభిలాష; (వాంచలు అందరికి వుంటాయి.)
7.వృక్షం = చెట్టు; తరువు; (వృక్షాలు పర్యావరణానికి మేలు చేస్తాయి.)
8.పల్లె = గ్రామం; జానపదం; (పల్లెలే దేశానికి పట్టు గోమ్మలని గాంధిజీ అన్నారు.)
Answered by
2
Answer:
ఏకాకి అనే పదానికీ అర్థం ఏమిటి
Similar questions
Math,
9 months ago
English,
9 months ago
India Languages,
1 year ago
India Languages,
1 year ago
Math,
1 year ago