India Languages, asked by StarTbia, 1 year ago

114. కులవ్యవస్త వలన సమాజంలో ఏమిజరుగుతున్నది
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 46 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
2
'కులవ్యవస్థ'అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళంతా ఒక వర్గం గా ఏర్పడతారు.

ఆ వర్గం వ్యక్తుల తోనే సంబంధ భాందవ్యాలు సాగిస్తారు.

కులవ్యవస్త వలన సమాజంలో అసమానతలు పెరుగు తాయి.

తమ కులమంటే ,తమకులమే గొప్ప అనే భావనలు ఒస్తాయి.

ఈ వ్యవస్థ మానవ సమాజాన్నివిభజిస్తుంది.తమ కులంవారినే సమర్ధించడం,వారికే ఓట్లు వేయాలనడం,ఈ ఆధునిక సమాజం లో కూడా ఇలాంటివి బాధాకరం

.ఇవి ఆరోగ్యకరమైన అంశాలు కావు.వీటివలన సమాజానికి ఏమి ఉపయోగం లేదు.ఈ భావనలను విడిచిపెట్టి మనుషులంతా ఒక్కటే అనే భావన. 


Similar questions