India Languages, asked by StarTbia, 1 year ago

115. చిత్తశుద్ది ,నిజాయితీ అంటే మీకు ఏమి అర్థం అయినది?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 46 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
11

చిత్త శుద్ది -   అంటే మనసులో ఏ ఆలోచనలు లేకుండా వ్యవహరించడం.చెడు ఆలోచనలు లేకుండా స్వచ్చ మనసుతో ప్రవర్తించాలి.చిత్తమంటే మనసు.పదిమంది మెప్పుకోసం కొంత మంది మంచి పనులు చేస్తారు.మనసులో బలమైన సంకల్పంతో నిజంగా ఎదుటివారికి సాయపడటమే చిత్త -శుద్ది. 



నిజాయితీ-    అంటే న్యాయ బద్దంగా నడచుకోవడం.సత్ప్రవర్తన కలిగి వుండడటమే నిజాయితీ.చేసేపనిలో తన స్వార్ధం చూసుకోకుండా ,ధర్మ బద్దంగా సత్యాన్ని అతిక్రమించకుండా ,  ఎవరికీ అన్యాయం జరగా కుండా చూసుకోవడమే నిజాయితీ . 


 

పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ  సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు. 

Similar questions