India Languages, asked by StarTbia, 1 year ago

117. మూఢనమ్మకాలు అంటే మీకు ఏమి అర్థం అయ్యింది?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 46 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
5

అందరికి కొన్ని నమ్మకాలు వుంటాయి.


ఏ విషయాన్నైనా అజ్ఞానంతో నమ్మదాన్నే మూఢ నమ్మకం అంటారు.


ఎవరు ఏది చెప్పిన నిజమే నన్న గుడ్డి నమ్మకం తో ,అమాయకత్వంతో,ఆలోచన లేకుండా,నమ్మి ఆచరించడమే గుడ్డి నమ్మకం అంటే. 



గ్రామాలలో ఇవి చాల ఎక్కువ.

చేతబడులు,దయ్యాలు,తుమ్మితే,పిల్లిఎదురైతె,అసుభామని అనడం,ఇలా ఎన్నో మూఢ నమ్మకాలను మన సంమాజం లో  స్థిరపదేతట్లు చేసుకున్నాం.


వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఏమి వుండవు.చదువుకున్న వారు సైతం వీటిని నమ్మడం శోచనీయం. 


పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ  సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు. 

Answered by NADELLA333
5

Answer:

HEY DUDE THERE IS UR ANSWER

Attachments:
Similar questions