India Languages, asked by StarTbia, 1 year ago

119. మంచి వక్త అని ఎవరిని అనవచ్చు?
లఘుప్రశ్నలు Chapter6 భాగ్యోదయం -కృష్ణస్వామి ముదిరాజ్
Page Number 47 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
5

మంచి వక్త అంటే బాగా మాట్లాడే వాడు అని అర్ధం.లేదా ఉపన్యాసం ఇచ్చే వాడు.బాగా మాట్లాడడం అంటే; 

1.సందర్భానికి తగినట్లు తగినంత  మాట్లాడడం. 


2.ఎంత కఠిన విషయాన్నైనా సున్నితంగా చెప్పగలగడం. 


౩.మంచి భాష హాస్య చతురోక్తులతో వినేవారికి విసుగు కలగకుండా చెప్పడం. 


4.సామెతలతో,జాతియాలతో,ఉదాహరణలను సమయోచితంగా ఉపయోగుంచడం. 


5.ధారాళంగా,హేతుబద్హత తో శ్రోతలకు అర్ధమయ్యేటట్లుగా మాట్లాడడం. 


7.పై లక్షణాలన్నీ ఉన్న వాళ్ళను మంచి వక్త అనవచ్చు. 


పై ప్రశ్న భాగ్య రెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచిం

చిన 'భాగ్యరెడ్డి వర్మఇవిత చరిత్ర'గ్రంధం లోనిది.ఆ గ్రంధానికి కృష్ణ స్వామీ ముదిరాజ్ రాసిన వ్యాసం నుండి ప్రస్తుత పాఠం గ్రహించబడినది.స్వాతంత్ర సమరయోధుడిగా,రచయితగా,హైదరాబాద్ మేయర్ గా ,బహుజన సమాజ  సంస్కర్తగా,ప్రజల మన్నన లందుకున్నారు ముదిరాజ్ గారు.'పిక్తోరియాల్'హైదరాబాద్ 'అనే గొప్ప గ్రంధాన్ని దృశ్య రూపకంగా తయారు చేసారు.భారత స్వాతంత్ర ఉద్యమం'చరిత్ర రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడు.మిత్రుడు భాగ్య రెడ్డి వర్మ తో కలిసి దళితుల అభ్యున్నతికి కృషి చేసాడు. 

Answered by modhuraveerababu0101
0

Answer:

మంచి వక్త అంటే భాగా మాట్లాడే వాడు అని అర్థం. లేదా ఉపన్యాసం ఇచ్చేవాడుని . మంచి వక్త అనవచ్చు

Similar questions