12. బలి చేసిన దానాన్ని దిక్కులు పోగిడినవని కవి చెప్పిన దానిని బట్టి మీరేమి గ్రహించారు?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 6 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
9
" దిక్కులు బలి చేసిన దానాన్ని పోగిడాయి అంటే దిక్కులా చివరి వరకు వున్నా ప్రజలంతా అని అర్థం.బలి చేసిన దానం ప్రపంచoలోని ప్రజలందరికి సంతోషం కల్గించిందని గ్రహించాను."
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Similar questions