13. దానాలన్ని వేటికవే గొప్పవి ,ఐతే నేటి కాలం లో రక్తదానం,మరణానంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు కదా!వాటి యొక్క ప్రాధాన్యాన్ని వివరించండి?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 8 Telangana SCERT Class X Telugu
Answers
దానం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా మనదగ్గరున్నది వారికి ఇవ్వడం.దశదానాలు,షోడస దానాలు అని దానాలలో చాల రకాలున్నాయి.బలి వామనునికి భూదానం ఇచ్చాడు,అన్ని దాన్లోకి అన్నదానం గొప్పదంటారు.ఏది మనిషిని తృప్తి పరచలేదు.కానీ అన్నదానం చేసి,సంతృప్తి పరచగలం.
ఆధునిక కాలంలో కొత్తదానాలరూపంలో రక్తదానం,అవయవదానం,అనేవి నేడు సాగుతున్నాయి.
రక్తదానం-రక్తం మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది.ప్రమాదాలు జరిగినప్పుడు,శాస్త్ర చికిస్త్సలు జరిగినప్పుడు శరీరం లోనుండి రక్తం చాల పోతుంది.అపుడు ఆ వ్యక్తికీ అతని గ్రూపు రక్తం కావాలి.అది దొరకక పొతే అతని ప్రాణాలకే ప్రమాదం.
. సగటున ప్రతి మనిషి సరిర లోను ౨౦౦ అవున్సుల రక్తం వుంటుంది.
.ఒక మనిషి ఒకసారి 8 అవున్సుల రక్తాన్ని ఇవ్వవచ్చు.
.రెండు రోజుల్లో అది మల్లి సమకూరుతుంది.అన్దుకె ఆరొగ్యవంతులు వీలైనన్ని సార్లు రక్తదానం చేయవచ్చు.
.మనిషి ప్రాణాన్ని కాపాడే రక్తం దానం చేయడం అంటే ప్రాణదానం చేసినట్లే.
.ఈ విలువ గ్రహించి కొన్ని స్వంచ్చండ సంస్థలు రక్త నిధులను ఏర్పాటు చేసాయి.
.ఆధునిక కాలం లో అందుకే రక్త దానం ఏంటో విలువైనది,పున్యమైనది,అని అందరు గ్రహించాలి.
అవయవదానం; నేడు వైద్యరంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడైతే దాన్ని తొలగించి దాతల అవయవాలను అక్కడ అతికించి ప్రాణదానం చేస్తున్నారు.
.మనిషి సరిరం లోని గుండె,మూత్రపిండాలు,కళ్ళు,కాలేయం,వంటివి ఇటివలి కాలంలో మార్పిడి చేయడం సాధ్యమవుతోంది.
.మనిషి చనిపోయిన తర్వాత ఉపయోగపడని ముఖ్యమైన అవయవాలను (బ్రెయిన్ డెడ్)సందర్భంలో తీసి నిర్ణిత కాలం లో ఇతరులకు అమర్చే వీలు వుంది.
.ఈ మార్పిడి కార్యక్రమం అవయవ దానం చేసే వ్యక్తుల లేదా వాళ్ళ బంధువుల పూర్తీ సహకారం తోనే జరుగుతుంది.
. మనం నేత్ర దానం చేస్తే ఆ మనిషి మరణించినా అతని కళ్ళు శాస్వతంగా నిలుస్తాయి.
.ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచి,మానవ శ్రేయస్సుకు,సంక్షేమానికి తోత్పడే రక్తదానం,అవయవదానం,కార్యక్రమాలను ప్రోత్సహించడానికి స్వచ్చాన్దసంస్తలు ,ప్రభుత్వం,ప్రచార సాధనాలు ముందుకు రావాలి.
I HOPE ITS HELP YOU
THANK YOU