14. ఇ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడం లో అతని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu
Answers
వచ్చిన వామనుడు తానూ అడిగిన ఆ కొద్దిపాటి మూడు అడుగుల నేలతో పోదని,అతడు ఆ ముడుఅడుగుల పేరుతొ ,మూడు లోకాలను చుట్టబెదటాడని,బ్రహ్మాండ మంతా నిండిపోతాడని ,బలి రాజ్యాన్ని సైతం అపహరిస్తాడని,శుక్రాచార్యుని మాటల సారాంశం.రాక్షస వంశ గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని,తన జాతిని వంశాన్ని ,రాజ్యాన్ని,నిలుపుకొమ్మని ఉపదేశించాడు.అందువల్ల సుక్రాచార్యుని మాటలతో నేను ఏకీభవిస్తాను.
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగవతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దానశీలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని ,దానం గొప్పదనాన్ని తెలియజేయడమే ఈపాఠం ముఖ్య ఉద్దేశ్యం.
Answer:
కుబ్జుండు అనగా అర్థంబమ్మెర పోతన రచన కానిది ఈ క్రింది వాటిలో ఏది
బసవ పురాణం
నారాయణ శతకం
వీరభద్ర విజయం
భోగినీ దండకంబలి చక్రవర్తి నర్మదానది తీరంలో యాగం చేస్తుండగా వామనుడు వెళ్లి తనకు ఎన్ని అడుగుల నేల కావాలని కొరుతాడు.బమ్మెర పోతన ఏ శతాబ్దమునకు చెందినవాడుభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు?
Explanation: