15. హాలికునికికావలసిన వసతి సౌకర్యాలు ఏవిధంగా వుంటే అతడు తృప్తి చెందుతాడు?
ఆలోచించండి-చెప్పండి Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 9 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
4
What does this line means can u plss explain in english
Answered by
36
1.హాలికుడు అంటే రైతు. అందరికి అన్నం పెట్టె అన్నదాతగా పేరొందిన రైతు సంతోషంగా ఉంటేనే అందరికి ఆరోగ్యం.
2.రైతు మంచి పంటలు పండిoచాలంటే అతనికి పొలం,దానిలో చల్లడానికి విత్తనాలు,నిటి వసతి,ఎరువులు,మొదలైనవి కావాలి.
౩.అంతరాయం లేని విద్యుత్ సరఫరా,ఆధునిక వ్యవసాయ పరికరాలు,సబ్సిడీ మిద ఎరువులు,అధిక ఉత్పత్తికి అనువైన విజ్ఞానం,అవగాహన,
4.ఉత్పత్తి చేసిన సరుకును తరలించేి మెరుగైన రవాణ సదుపాయం, ఉత్పత్తులకు తగిన మద్దతు ధర,ప్రక్రుతి విపత్తుల నుండి ధాన్యాన్ని కాపాడుకొనే శీతల గిడ్డంగులు,తదితర వసతి శౌాకర్యాలు ఉంటె రైతులు తృప్తి చెందుతాడు.
5.దలారులు సానుభూతితో వ్యవహరించి వారికి మేలు కలిగే విధంగా వ్యవహరించాలి.
Similar questions